The ICC on Friday said there is no reason to doubt the integrity of the 2011 World Cup final in which India defeated Sri Lanka.
#2011WorldCup
#2011WorldCupFinalMatch
#ICC
#MatchFixing
#IndVsSL
#MSDhoni
#SachinTendulkar
#YuvarajSingh
#KumarSangakkara
#MahelaJayawardene
#Cricket
భారత్-శ్రీలంక క్రికెట్ జట్ల మధ్య ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన 2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో ఎలాంటి ఫిక్సింగ్ జరగలేదని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) స్పష్టం చేసింది. ఫైనల్ మ్యాచ్‌పై అనుమానాలు వ్యక్తం చేయడానికి అవకాశమే లేదని పేర్కొంది.