IndiGo is offering up to 25% off for nurses and doctors who have worked during the COVID-19 pandemic. This decision came on the occasion of National Doctor’s Day as part of the airline’s ‘Tough Cookie’ campaign.
#Flights
#Indigo
#IndigoAirlines
#COVID19
#FlightTickets
#flightticketsbooking
#Coronavirus
#NationalDoctorsDay
#Doctors
COVID-19 ఉన్న కఠిన పరిస్థితుల్లో పనిచేస్తున్న వైద్యులకు,నర్సులకు ఇండిగో సూపర్ ఆఫర్ ప్రకటించింది. వైద్యులకు,నర్సులకు 25% వరకు రాయితీ ఇస్తోంది. జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఎయిర్ లైన్స్ ‘టఫ్ కుకీ’ క్యాంపైన్ లో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది.