Cameron White calls time on professional career, to focus on coaching
#CameronWhite
#CricketAustralia
#CameronWhiteRetirement
ఆస్ట్రేలియా తరఫున 91 వన్డేలు, 47 టీ20లు, 4 టెస్ట్‌లు ఆడిన కామెరాన్.. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో ఏడు మ్యాచ్‌లకు సారథ్యం వహించాడు. ఇక టెస్ట్‌ల్లో ఆడిన 4 మ్యాచ్‌ల్లో 2008 భారత పర్యటనలో ఆడినవే. వన్డేల్లో 2072, టీ20ల్లో 984, టెస్టుల్లో 146 పరుగులు చేసిన ఈ ఆసీస్ ప్లేయర్.. మూడు ఫార్మాట్లలో కలిపి 18 వికెట్లు తీశాడు.