Corona Booming In Rainy Season కురుస్తున్న వర్షాలే కరోనాకు కారణమా.? మూల్యం చెల్లిస్తున్నామా ?

Corona Booming In Rainy Season కురుస్తున్న వర్షాలే కరోనాకు కారణమా.? మూల్యం చెల్లిస్తున్నామా ?

Medical experts say the corona virus shows its glory during the rainy season. Accordingly, the corona virus is also spreading in the two Telugu states. Heavy Rainfall lashed several parts of Hyderabad. The India Meteorological Department had predicted ‘generally cloudy sky with one or two spells of rain or thundershowers’ in the city on July 15.
#coronavirus
#Covid19boomingrainyseason
#Rainfall
#Hyderabadrains
#lockdown
#telugustatesRainfall
#IndiaMeteorologicalDepartment
#thundershowers
#coronavirusrisesduringrains
#కరోనా వైరస్
రుతువులు మారాయి. వాతావరణం మారింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిస్ధితులు విషమంగా తయారయ్యాయి. వర్షాకాలంలో కరోనా వైరస్ తన ప్రతాపం చూపిస్తుందని వైద్య నిపుణులు చెప్పినట్టే జరుగుతోంది. విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. అందుకు అనుగుణంగా కరోనా వైరస్ కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో విలయతాండవం చేస్తోంది.

Corona Booming Rainy Season, Rainfall, Hyderabad rains