Coronavirus In India: 1 Lakh Cases in 6 Days కరోనా తీవ్రత చూస్తుంటే లాక్ డౌన్ తప్పేలా లేదు

Coronavirus In India: 1 Lakh Cases in 6 Days కరోనా తీవ్రత చూస్తుంటే లాక్ డౌన్ తప్పేలా లేదు

With over 19,700 cases reported on Sunday, India’s Covid-19 now stands at 5,49,197, of which 210,120 are active cases.
#CoronavirusInIndia
#Covid19
#pmmodi
#india
#lockdownextension
#newcoronacases
#china
#కరోనా వైరస్
భారతదేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. కరోనా వైరస్ ను కట్టడి చేయడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కత్తిమీద సాములా మారింది.
కరోనా కేసుల తీవ్రత దృష్ట్యా పలు రాష్ట్రాలు లాక్ డౌన్ దిశగా ఆలోచన చేస్తున్నాయి. మన దేశంలో గత 24 గంటల్లో 19700 మందికి కొత్తగా కరోనా సోకిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది. ఒక్క రోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవేనని చెప్పొచ్చు. ఇలా రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నా ప్రభుత్వాలు ఏం చేయలేని పరిస్థితి ప్రస్తుతం విస్మయం కలిగిస్తోంది.

Coronavirus In India, Covid 19, new corona cases