The new coronavirus pandemic raging around the globe will worsen if countries fail to adhere to strict healthcare precautions, the World Health Organization (WHO) warned on Monday.
#COVID19
#Coronavirus
#WHO
#WorldHealthOrganization
#COVID19casesinIndia
#COVID19Symptoms
#PMModi
#Lockdown
#China
ప్రపంచాన్ని కరోనావైరస్ వణికిస్తున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా పలు సూచనలు చేస్తూ వస్తోంది. ఇప్పటికే ఆర్థికంగా చాలా నష్టపోతున్నామని చెబుతూ కొన్ని దేశాలు లాక్‌డౌన్ ఎత్తివేసి తమ కార్యకలాపాలను యథావిధిగా కొనసాగిస్తున్నాయి. దీంతో ఒక్కసారిగా కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి.