COVID-19 : తెలంగాణా మాజీ డిప్యూటీ సీఎం Kadiyam Srihari కి కరోనా! Oneindia Telugu

COVID-19 : తెలంగాణా మాజీ డిప్యూటీ సీఎం Kadiyam Srihari కి కరోనా! Oneindia Telugu

Telangana Former Deputy Chief Minister and MLC Kadiyam Srihari tests Positive for Coronavirus. Kadiyam Srihari went Home isolation after tests positive for Covid-19.
#KadiyamSrihari
#MPVijayaSaiReddy
#COVID19
#KCR
#TRS
#YSJagan
#coronavirus
#YSRCP
#COVID19CasesInTelangana
#AndhraPradesh
తెలంగాణలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికార పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు కరోనా వైరస్ బారిన పడ్డారు. ఆ పరంపర కొనసాగుతోంది. ఏపీలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు వీ విజయసాయి రెడ్డి కరోనా వైరస్ పాజిటివ్‌గా తేలారు.

Kadiyam Srihari,MP Vijaya Sai Reddy,COVID-19