Oxford University’s vaccine candidate is made with genetically engineered viruses. These viruses are also called adenoviral vectors. The job of a vaccine is to trick our body into believing that a foreign pathogen has entered the body, and will cause disease if not taken care of.
#OxfordCovid19Vaccine
#COVID19
#coronavirusvaccine
#OxfordVaccine
#Coronavirus
#COVID19vaccine
#OxfordUniversity
#covaxin
బ్రిటన్‌కు చెందిన ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ది చేసిన ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ కరోనా చికిత్సకు ఆశాజనకంగా కనిపిస్తోంది. ప్రిలిమినరీ ట్రయల్స్‌లో 1000 మందిపై పరీక్షలు జరపగా మంచి ఫలితాలు కనిపించాయి. 18 ఏళ్ల నుంచి 55 ఏళ్ల వయసు లోపు వారిపై ఆస్ట్రాజెనెకా టీకాను ప్రయోగించగా… వాళ్లలో రోగ నిరోధక శక్తి గణనీయంగా పెరిగింది. దీంతో ప్రపంచమంతా ఆస్ట్రాజెనెకా కోసం ఎదురుచూస్తోంది.