CPM demands Telangana government to provide better facilities for Covid-19 tests in all hospitals.   
#COVID19   
#Coronavirus   
#COVID19CasesInTelangana   
#KCR   
#CPM   
#ChestHospitalHyderabad   
#Telangana   
హైదరాబాద్ చెస్ట్ హాస్పిటల్ లో కోవిడ్-19 రోగి హృదయవిదాకార రీతిలో చనిపోవడం తో అన్ని హాస్పిటల్స్ లో  కోవిడ్ 19 పరీక్షలు జరగాలని, ప్రభుత్వం మెరుగైన సౌకర్యాలను కల్పించాలని సిపిఎం డిమాండ్ చేస్తోంది.    

