Researchers are making "good progress" in developing vaccines against COVID-19, with a handful in late-stage trials, but their first use cannot be expected until early 2021, a World Health Organization (WHO) expert said on Wednesday.
#Who
#Worldhealthorganization
#MichaelJRyan
#covid19
#Coronavirusvaccine
#CoronaVirus
#Covaxin
ప్రపంచ వ్యాప్తంగా పలు కంపెనీలు వ్యాక్సిన్‌ను కనుగొనే పనిలో పడ్డాయి. హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ సహా ఆక్స్‌ఫర్డ్ పరిశోధకులు వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్నారు.
భారత్ బయోటెక్ రూపొందించిన కోవ్యాక్సిన్ వంటి ఒకట్రెండు మందులు ప్రయోగాత్మక దశలో ఉన్నాయి.