Establishment 22 : China స్థావరాలపై రహస్యంగా భారత్ నిఘా.. నేరుగా PMO కే రిపోర్ట్! Oneindia Telugu

Establishment 22 : China స్థావరాలపై రహస్యంగా భారత్ నిఘా.. నేరుగా PMO కే రిపోర్ట్! Oneindia Telugu

ఎష్టాబ్లిష్‌మెంట్ 22. ఇప్పటిదాకా పెద్దగా వినిపించని పేరు. సరిహద్దుల్లో శతృదేశాల కదలికలపై.. ప్రత్యేకించి చైనా కార్యకలాపాలపై అనుక్షణం నిఘా ఉంచడానికి ఏర్పాటు చేసిన ప్రత్యేక బలగం ఇది. తాజాగా ఇది మరోసారి వార్తల్లోకి ఎక్కింది.
#IndiaChinaFaceOff
#LadakhStandoff
#Pangong
#IndianArmy
#SpecialFrontierForce
#Ladakh
#GalwanValley
#chinaindiaborder
#LAC
#PMModi

India China Face Off,Ladakh stand off,India vs China