Happy Birthday DSP : 100 మిలియన్ల ‘నీ కన్ను నీలి సముద్రం Devi Sri Prasad పై స్పెషల్ స్టోరీ

Happy Birthday DSP : 100 మిలియన్ల ‘నీ కన్ను నీలి సముద్రం Devi Sri Prasad పై స్పెషల్ స్టోరీ

Devi Sri Prasad turns 41: Mahesh Babu, Allu Arjun, Nithiin and others wish the music composer. Indian music composer Devi Sri Prasad received birthday wishes from Mahesh Babu, Allu Arjun, Nithiin and others
#DeviSriPrasad
#DSP
#HappyBirthdaydsp
#Tollywood
#Pushpa
#AlluArjun
ముందుగా దేవి టాలెంట్ ని గుర్తించింది మాత్రం దర్శకుడు కోడి రామకృష్ణ అనే చెప్పాలి. దేవి లాంటి సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ ని సంగీత దర్శకుడిగా ఎంచుకొని అతన్ని ఇండస్ట్రీకి పరిచయం చేశారు. * ఈ సినిమా చేస్తున్నప్పుడు దేవి శ్రీ ప్రసాద్ వయసు కేవలం 19 సంవత్సరాలు మాత్రమే.. పిన్నవయసులోనే సంగీత దర్శకత్వం చేపట్టిన వారిలో యువన్ శంకర్ రాజా మొదటి వాడు కాగా (18 ఏళ్ళు) దేవి శ్రీ రెండవవాడు.

devi sri prasad, happy birthday dsp, dsp songs