Hyderabad లో Lady Doctor నిర్బంధం.. ఒక్కరోజు చికిత్సకు రూ.1.15 లక్షల బిల్లు! Oneindia Telugu

Hyderabad లో Lady Doctor నిర్బంధం.. ఒక్కరోజు చికిత్సకు రూ.1.15 లక్షల బిల్లు! Oneindia Telugu

Dr. Sultana, Divisional Medical Officer (DMO) of Fever hospital Selfie Video goes viral, she claims that a private hospital named Thumbay Hospital in Chaderghat was charged Rs 1.15 lakh for 24 hours of COVID-19 treatment.
#DrSultana
#COVID19
#Coronavirus
#Feverhospital
#ThumbayHospital
#DivisionalMedicalOfficer
#Hyderabad
#Telangana
కరోనా వైరస్ పట్ల ప్రజల్లో నెలకొన్న భయాలను ప్రైవేటు ఆస్పత్రులు క్యాష్ చేసుకుంటోన్న వైనం బయటపడింది. హైదరాబాద్ లో ఒక్క రోజు ట్రీట్మెంట్ చేసి లక్షల్లో బిల్లు వేసిందో ప్రైవేటు ఆస్పత్రి. ఇదేంటని ప్రశ్నించిన బాధితురాలిని నిర్బంధించింది. ఆ బాధితురాలు ఓ మెడికల్ ఆఫీసర్ కావడం గమనార్హం.

Dr Sultana,COVID-19,Coronavirus