ICC Postpones T20 Cricket World Cup 2020 Oneindia Telugu

ICC Postpones T20 Cricket World Cup 2020 Oneindia Telugu

The Covid-19 pandemic forced the International Cricket Council (ICC) to postpone this year’s T20 World Cup that was scheduled to be held in Australia in October-November.
#T20worldCup2020Postpone
#T20worldCup2020
#ICC
#IPL2020
#BCCI
#TeamIndia
#ViratKohli
#RohitSharma
భారత క్రికెట్ అభిమానులకు శుభవార్త. కరోనా వైరస్ పుణ్యమా ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్-నవంబర్‌లో జరగాల్సిన టీ20 ప్రపంచకప్‌ను వాయిదా వేస్తున్నట్లు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) అధికారికంగా ప్రకటించింది. సోమవారం జరిగిన బోర్డు వర్చువల్ మీటింగ్‌లో ఈ మెగాటోర్నీ వాయిదాపై తుది నిర్ణయం తీసుకుంది. దీంతో(ఐపీఎల్)-2020 సీజన్‌కు మార్గం సుగుమమైంది.

T20 world Cup 2020 Postpone,T20 world Cup 2020,IPL 2020