India-China Stand Off:భారత్‌పై సైబర్ యుద్ధానికి తెర తీసిన China.. 10 వేలమంది భారతీయ ప్రముఖులపై నిఘా!

India-China Stand Off:భారత్‌పై సైబర్ యుద్ధానికి తెర తీసిన China.. 10 వేలమంది భారతీయ ప్రముఖులపై నిఘా!

China is spying on at least 10,000 most powerful Indians including Presideng Ram Nath Kovind and Prime Minister Narendra Modi, reports says. Over 10,000 Indians, entities from politics to business, judiciary to media, even crime-accused, tracked by big-data firm linked to Chinese government.
#IndiaChinaFaceOff
#IndiavsChina
#IndianArmy
#IndiaChinaStandOff
#PangongTso
#Pangong
#chinaindiaborder
#LAC
#GalwanValley
#Ladakh
#LadakhStandoff
#IndianArmyChief
#MMNaravane
#XiJinping
#PMModi
లఢక్‌ సమీపంలో వాస్తవాధీన రేఖ వద్ద వివాదాలను సృష్టిస్తూ కయ్యానికి కాలు దువ్వుతోన్న చైనా.. మరో అడుగు ముందుకేసి భారత్‌పై సైబర్ యుద్ధానికి తెర తీసి, హైబ్రిడ్ యుద్ధాన్ని ప్రకటించిందా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. భారత్‌లో అత్యంత శక్తిమంతులుగా గుర్తింపు పొందిన 10 వేలమందికి పైగా ప్రముఖులపై నిఘా వేసినట్లు వెల్లడైంది.

India China Face Off,Ladakh stand off,India vs China