Mr Deepak Paliwal, a UK citizen of Indian origin who volunteered for the Oxford’s vaccine trial, shared his experiences as a clinical trial participant even as he expressed confidence And seen awesome results. More than 100 vaccines being developed all over the world, the Oxford- AstraZeneca’s COVID-19 vaccine is top in List
#CovidVaccineRace
#IndianOriginInOxfordCOVID19VaccineTrial
#DeepakPaliwal
#UKcitizenofIndianorigin
#DeepakPaliwalHumanTrials
#OxfordAstraZenecaCovidvaccine
#OxfordCoronavirusvaccine
#coronavaccine
#CoronavirusIndia
#AstraZeneca
#ChAdOx1nCoV19vaccine
#covaxin
#OxfordCovid19Vaccine
కరోనావైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో దీనికి విరుగుడుగా వ్యాక్సిన్ను కనిపెట్టింది ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ. ప్రస్తుతం వాలంటీర్లపై ట్రయల్స్ నిర్వహించింది. అయితే ఒక భారతీయుడిపై కూడా ఈ వ్యాక్సిన్ ప్రయోగించడం జరిగింది. ఆయన పేరు దీపక్ పలివాల్. యూకేలో ఓ ఫార్మా కన్సల్టెంట్గా పనిచేస్తున్నారు 42 ఏళ్ల దీపక్.