Two Chinese air force J-20 stealth fighters have appeared at an air base in China’s far west as the mountain stand-off between India and Chine enters its fourth month. India has deployed Su-30, MiG-29 and MiG-29K fighters.  
#indiachinastandoff  
#J20StealthFighters  
#indiachinaborderdispute  
#MiG29Kfighters  
#Radars   
#LAC  
#chinaPeopleLiberationArmy  
#chinesetroops  
#Su30  
#fighterjets  
#Chinesewarplanes  
సరిహద్దులకు చాలా దగ్గరగా ఉన్న వైమానిక స్థావరానికి అత్యాధునిక జే-20 స్టెల్త్ యుద్ధ విమానాలను మోహరించింది. ఘర్షణకు మరింత ఆజ్యం పోసేలా వ్యవహరిస్తోంది  
ఎల్ఏసీకి 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న హోటన్ ఎయిర్ ఫోర్స్ కేంద్రానికి ఇప్పటికే జే-10, జే-11 విమానాలను పంపిన చైనా, వాటికి తోడుగా జే-20లను, జే-8, జే-16లనూ రంగంలోకి దించినట్లు స్పష్టమవుతోంది.

