IPL 2020 : Warner recently posted another video with the caption, "I’m betting, you can’t remember who I imitated." However, Warner imitated Superstar Mahesh Babu in that video.
#DavidWarner
#IPL2020
#sunrisershyderabad
#MaheshBabu
#TikTokvideos
#DavidWarnerTikTokvideos
#ButtaBommaSong
#AlluArjun
#cricket
కరోనా లాక్‌డౌన్‌లో ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్, సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ తన ఫ్యామిలీతో కలిసి టిక్‌టాక్ వీడియోలతో అలరించిన విషయం తెలిసిందే. వార్నర్ హవా కాస్త తగ్గినప్పటికి తాజాగా మరోసారి తన సరదా స్పూఫ్ వీడియోతో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ముందుకొచ్చాడు. అంతేకాకుండా తన అభిమానులకు ఒక సవాల్ కూడా విసిరాడు.’నేను చెప్పిన డైలాగ్ ఏ హీరోదో … ఎవరి వేషంలో ఉన్నానో చెప్పాలి.. నేను బెట్ వేయగలను.. మీరు చెప్పలేరు’అని ఆ వీడియోకు క్యాప్షన్‌గా పేర్కొన్నాడు.