Chennai Super Kings (CSK) star player Suresh Raina had returned to India from UAE due to ‘personal reasons’ and will miss the entire IPL 2020 season, the franchise informed on August 29.
#IPL2020
#SureshRaina
#SureshRainaoutofIPL
#WhistlePodu
#NSrinivasan
#MSDhoni
#CSK
#WiseCaptain
#chennaisuperkings
#Harbhajansingh
#mumbaiindians
#ViratKohli
#RohitSharma
#RCB
#cricket
#teamindia
#MIvsRCB
సురేశ్ రైనా స్వదేశానికి రావడంతో ఓ అభిమాని ట్విటర్‌లో సీఎస్‌కేను ఒక ఆసక్తికర ప్రశ్న వేశాడు. ఈసారి మన చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌కు వైస్ కెప్టెన్ ఎవరని అడిగాడు. దానికి స్పందించిన సీఎస్‌కే మజమాన్యం సదరు అభిమానికి అదిరేలా పంచ్ ఇచ్చింది.