Jabardasth యాక్టర్ Kirak RP Into Direction ముఖ్య పాత్ర లో మాజీ హీరో Filmibeat Telugu

Jabardasth యాక్టర్ Kirak RP Into Direction ముఖ్య పాత్ర లో మాజీ హీరో Filmibeat Telugu

Jabardasth comedy show comedian Kirak RP To direct a movie and actor jd Chakravarty is going to play a main lead in this movie.
#KirakRP
#JDChakravarthy
#Nagababh
#KirakRPskits
#Jabardasth
#Jabardasthcomedyshow
జ‌బ‌ర్థస్త్ కామెడీ షోతో తెలుగు ప్ర‌జ‌ల‌కి సుప‌రిచిత‌మైన క‌మెడియ‌న్ కిరాక్ ఆర్పీ ద‌ర్శ‌కుడిగా మారబోతున్నాడు. శ్రీ ప‌ద్మ‌జ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై కోవూరు అరుణాచ‌లం నిర్మాత‌గా కిరాక్ ఆర్పీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కనున్న ప్రొడ‌క్ష‌న్ నెం 1 సినిమా పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభ‌మైంది. ఈ సినిమాలో ప్ర‌ధాన పాత్ర‌ను జె.డి. చ‌క్ర‌వ‌ర్తి పోషిస్తున్నారు

filmibeat-telugu,Kirak RP,Kirak RP skits