Kota Srinivasa Rao : కోట సినీ జీవితం.. యాక్టింగ్ ఇరగదీసిన సినిమాలు ఇవే ! Oneindia Telugu

Kota Srinivasa Rao : కోట సినీ జీవితం.. యాక్టింగ్ ఇరగదీసిన సినిమాలు ఇవే ! Oneindia Telugu

Kota Srinivasa Rao is an Indian film actor, known for his works primarily in Telugu cinema and Telugu theatre. He has also starred in few films in Tamil, Hindi, Kannada and Malayalam. As former politician, Rao, has served as MLA from Vijayawada East in Andhra Pradesh, India from 1999–2004.
#KotaSrinivasaRao
#HappyBirthdayKotaSrinivasaRao
#SvRangaRao
#Tollywood
#GaneshMovie
#VenkateshDaggubati
#TeluguCinema
#vijayawada
భారత దేశం గర్వించదగ్గ నటుల్లో కోట శ్రీనివాస రావు ఒకరు. Sv రంగా రావు గారి తర్వాత.. ఆ స్థాయి లో ఏ పాత్ర అయినా పోషించగల సత్తా కోట గారి లో ఉంది. కామెడీ అయినా.. విలనిజం అయినా… సెంటిమెంట్ అయినా.. శతిల్ యాక్టింగ్ అయినా.. ఒక పాత్రలో అనేక రకాల variations చూపించ గల నటుల్లో కోట కి మరొకరు సాటి రారు. తెలుగు లోనే కాక.. తమిళ , కన్నడ, హిందీ భాషల్లో కూడా గుర్తింపు ఉంది. తమిళం లో ఆయన నటించిన సామి సినిమా లో విలన్ పాత్ర తో కోలీవుడ్ లో గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించారు కోట.

Kota Srinivasa Rao, SV Ranga Rao, Kota Srinivasa Rao Comedy