Kozhikode 2020 VS Mangalore 2010 : సరిగ్గా పదేళ్ల క్రితం కూడా ఇలాంటి ప్రమాదమే ! Oneindia Telugu

Kozhikode 2020 VS Mangalore 2010 : సరిగ్గా పదేళ్ల క్రితం కూడా ఇలాంటి ప్రమాదమే ! Oneindia Telugu

Air India aircraft incident at the Kozhikode airport in Kerala brought back memories of the 2010 May international airport in Mangalore.
#Kozhikode
#Mangalore2010
#Kozhikodeairport
#Keralaplaneincident
#Boeing737
#AirIndiaExpressFlight812
#Mangaloreinternationalairport
#aviationdisasters
#tabletoprunway
కోజికోడ్ విమానాశ్రయంలో రన్ వే పై జరిగిన విమాన ప్రమాదం కలిచివేస్తోంది. పైలట్, కో పైలట్ సహా 19 మంది చనిపోయారు. అయితే విమాన ప్రమాదానికి సరిగ్గా పదేళ్ల క్రితం జరిగిన మంగళూరు విమాన ప్రమాదంతో పోలిక ఉన్నాయి. అయితే ఈ రెండు విమానాశ్రయాలు కూడా టేబుల్ టాప్ రన్ వేలు కావడం విశేషం.

Kozhikode airport, Kerala plane incident, Air India Express Flight 812