Maddy (Ane) Madhav Movie And Independence Day Special Song Released
#MaddyAneMadhav
#MaddyEngiraMadhavan
#Tollywood
#Kollywood
#Panindia
తెలుగు సహా తమిళం, మలమాళం, కన్నడ, హిందీ భాషల్లో ఆన్మే క్రియేషన్స్ పతాకంపై అనిల్‌కుమార్ నిర్మిస్తున్న పాన్ ఇండియా ఫిల్మ్ ‘మ్యాడి అనే మాధవ్’. తమిళంలో ‘మ్యాడి ఎంగిర మాధవన్’, హిందీలో ‘మేరా ఇండియా’గా విడుదల చేయనున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శనివారం ఈ సినిమాలో ‘ముచ్చటైన మువ్వన్నెల జెండా…’ పాటతో పాటు తెలుగు వెర్షన్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. నిర్మాత అనిల్‌కుమార్ కథ అందించిన ఈ చిత్రంతో ప్రతీష్ దీపు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు