Hyderabad metro rail services to resume from september 7th. For This Hyderabad Metro new guidelines released.
#HyderabadMetro
#HyderabadMetrotimings
#metrorailservicesresume
#Hyderabad
#Telangana
#CmKCR
#HyderabadMetroguidelines
#coronavirus
#lockdown
#unlock4
#coronavaccine
కరోనా మహమ్మారి కారణంగా నిలిచిపోయిన మెట్రో రైలు సేవలను సెప్టెంబర్ 7 నుంచి పునరుద్ధరించనున్నారు. ఈ మేరకు హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ ప్రభాకర్ రెడ్డి ప్రకటించారు. ప్రయాణికులను బట్టి ప్రీక్వెన్సీపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.