Mysterious seeds packages have been finding their way across the globe in recent months from china,cases reported in the UK, US,and Canada.Authorities are now going to take the seeds into their possession and perform tests in order to identify them. According to the US Department of Agriculture, this is part of a ‘brushing scam’.
#MysterySeeds
#China
#brushing
#MysteriousSeeds
#MysteriousSeedsInAustralia
#ChinaSeeds
#unitedStates
#Australia
#USDA
అగ్రరాజ్యం అమెరికాను మహమ్మారి కరోనా వైరస్ కంటిమీద కనుకు లేకుండా చేస్తున్న ప్రస్తుత తరుణంలో డ్రాగన్ కంట్రీ చైనా నుంచి వచ్చిన మిస్టరీ విత్తనాలతో కూడిన పార్శిళ్లు అమెరికన్లను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి.ఇక సమె సీన్ ఆస్ట్రేలియా లో కూడా రిపీట్ అయింది. అయితే వీటిపై అమెరికా అధికారులు శాస్త్రవేత్తలు కూడా ద్రుష్టి సారించారు. యుఎస్ వ్యవసాయ శాఖ ప్రకారం, ఇది ఒక ‘బ్రషింగ్ స్కామ్’లో భాగంమని తెలిపారు.