#N95Mask : N95 మాస్క్‌లతో జాగ్రత్త.. హానికరం అంటున్న కేంద్రం! Oneindia Telugu

#N95Mask : N95 మాస్క్‌లతో జాగ్రత్త.. హానికరం అంటున్న కేంద్రం! Oneindia Telugu

The Centre has written to all states and union territories warning against the use of N-95 masks with valved respirator by people, saying these don’t prevent the virus from spreading.
#N95Mask
#N95
#COVID19
#Coronavirus
#StayHomeStaySafe
#CoronavirusPandemic
#COVID19casesinindia
#DirectorGeneralofHealthServices
కరోనావైరస్ దేశాన్ని కుదిపేస్తోంది. ఈ క్రమంలోనే కనీస జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నాయి. అంతేకాదు మాస్కులు ధరించకుండా బహిరంగ ప్రదేశాల్లో కనిపిస్తే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు జరిమానాలు సైతం విధిస్తున్నాయి.

N95 Mask,N95,COVID-19