Nepal నుంచి భారత్ లో ని Uttarakhand's Kalapani And Lipulekh లోకి నేపాలీల అక్రమ చొరబాట్లు

Nepal నుంచి భారత్ లో ని Uttarakhand's Kalapani And Lipulekh లోకి నేపాలీల అక్రమ చొరబాట్లు

epal defends the move and says that Kalapani and Lipulekh are Belongs to them Only.
#IndoNepalborder
#NepalCitizensIntrusionUttarakhand
#KPSharmaOli
#indianepalclash
#Lipulekh
#Kalapani
#LordSriramaNepali
#Limpiyadhura
#artificialKaliriver
#indianterritories
#Indochinaborder
#Nepaleseterritory
#Nepalnewpoliticalmap
గల్వాన్ లోయలో చైనాతో ఉద్రిక్తతల తర్వాత ఆ దేశం అండతో మనపై ఉరుముతున్న పొరుగుదేశం నేపాల్ ఇప్పుడు ఏకంగా బరి తెగించింది. కొత్తగా లేవదీసిన ఓ వాదనను అడ్డుపెట్టుకుని చొరబాట్లకు తెగిస్తోంది. దీనిపై భారత్ అభ్యంతరాలను కూడా లెక్క చేయడం లేదు.

Indo Nepal border, Kalapani, Lipulekh