North Korea లో కొనసాగుతున్న అణ్వాయుధ కార్యకలాపాలు.. వెలుగులోకి వచ్చిన ఐరాస రిపోర్టు! Oneindia

North Korea లో కొనసాగుతున్న అణ్వాయుధ కార్యకలాపాలు.. వెలుగులోకి వచ్చిన ఐరాస రిపోర్టు! Oneindia

ఉత్తరకొరియాకు సంబంధించి ఐక్యరాజ్య సమితి రహస్య నివేదిక ఒకటి బయటకు లీక్ అవడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆ నివేదిక ప్రకారం బహుశా ఉత్తర కొరియా తమ బాలిస్టిక్ క్షిపణుల వార్ హెడ్స్‌లో అమర్చేందుకు మినీ అణ్వాయుధ పరికరాలను అభివృద్ది చేసి ఉండవచ్చునని చాలా దేశాలు భావిస్తున్నాయి.
#NorthKorea
#KimJongun
#DonaldTrump
#NorthKoreamilitary
#ballisticmissiles
#missiles
#KimYojong
#SouthKorea
#UN

North Korea,Kim Jong-un,Donald Trump