Patna RMRI will soon start phase 2 and 3 of human trials of covishield. vaccine developed by oxford university. Director General of Indian Council of Medical Research, Dr Balram Bhargava on August 04 stated that Oxford vaccine, being manufactured by Serum Institute of India, got approval for phase 2 and 3 clinical trials which are starting within a week at 17 sites. Earlier, the Drugs Controller General of India (DCGI) has given approval to Serum Institute of India (SII), Pune, to conduct Phase II and III clinical trials of Oxford vaccine.
#OxfordCovid19Vaccine
#Covishield
#OxfordCovishieldVaccineHumantrials
#PatnaRMRI
#COVID19
#coronavirusvaccine
#OxfordVaccine
#ICMR
#AstraZenecaCOVID19vaccine
#Coronavirus
#COVID19vaccine
#OxfordUniversity
#covaxin
ఆక్స్‌ఫర్డ్ శాస్త్రవేత్తల ‘కోవిషిల్డ్’ వ్యాక్సిన్‌ను త్వరలో పాట్నాలో గల రాజేంద్ర మెమోరియల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఆర్ఎంఆర్ఐ)లో హ్యుమన్ ట్రయల్ చేయనున్నారు. వ్యాక్సిన్ ఫేజ్ 2, ఫేజ్ 3 ఇక్కడ ప్రయోగిస్తారు. బ్రిటీష్ స్వీడిష్ మల్టీ నేషనల్ కంపెనీ ఆస్ట్రా జెనెకాతో కలిసి ఆక్స్ ఫర్డ్ కోవిషిల్డ్ వ్యాక్సిన్ అభివృద్ది చేస్తోన్న సంగతి తెలిసిందే. కోవిషిల్డ్ వ్యాక్సిన్ హ్యుమన్ ట్రయల్స్ కోసం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) 17 సంస్థలకు అనుమతిచ్చింది. అందులో పాట్నాలో గల RMRI ఒకటి.