Power Star movie Gaddi Tintava Song Dislikes: RGV VS PK Fans Clash

Power Star movie Gaddi Tintava Song Dislikes: RGV VS PK Fans Clash

Director Ram Gopal Varma has once again targeted Pawan Kalyan and his fans. He is going to make a movie titled Power Star. Finally, he released a special first look poster And first Song from the film.
#PowerStarmovieGaddiTintavaSong
#RGVPowerStarmovie
#PowerStarMovieNewStills
#PowerStarfirstlookposter
#PowerStarmoviefirstsongdislikes
#pkfans
#Pawankalyanfans
#Pawankalyan
#RGV
#RamGopalVarma
#janasena
#megastarchiranjeevi
#trivikramsrinivas
#పవర్ స్టార్
విలక్షణ దర్శకుడు ఏం చేసినా కూడా సోషల్ మీడియాలో ఒక సంచలనమే అని మారోసారి నీరూపించాడు. ఆర్జీవి ప్రస్తుతం పవర్ స్టార్ సినిమాతో హాట్ టాపిక్ గా నిలుస్తున్న విషయం తెలిసిందే. పవర్ స్టార్ సినిమాకు సంబంధించిన మొదటి సాంగ్ కి డిజ్ లైక్స్ ఎక్కువగానే వచ్చాయి. దీంతో వర్మ కూడా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశాడు.పవర్ స్టార్ సినిమాకు సంబంధించిన మొదటి పాటను యూ ట్యూబ్ లో రిలీజ్ చేసిన వర్మ నిమిషాల్లోనే దాన్నీ వైరల్ అయ్యేలా చేశాడు. గడ్డి తింటావా అనే ఆ పాటపై పవన్ కళ్యాణ్ అభిమానులు తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. డిస్ లైక్స్ కొట్టడమే కాకుండా వర్మకు వార్నింగ్ లు ఇస్తుండడంతో విషయం మరింత హాట్ టాపిక్ గా మారింది.

Power Star movie, Gaddi Tintava Song, Power Star Movie New Stills