German sportswear manufacturer Puma has bought the Tender document worth Rs 1 lakh to bag the Indian cricket team’s kit sponsorship rights. While buying bid document doesn’t mean one is bidding, Puma has shown genuine interest in submitting a bid," a senior BCCI official told. It is learnt that Adidas too has shown interest.
#TeamIndiaKitSponsorship
#TeamIndiaKitSponsorPuma
#Puma
#Nike
#Adidas
#BCCI
#ipl2020
#indiancricketteam
#TeamIndiaSponsor
#VIVO
#cricketnews
#టీమిండియా
భారత క్రికెట్ జట్టు కిట్ స్పాన్సర్‌షిప్ రేసులో జర్మనీకి చెందిన ప్రముఖ ఫుట్‌వేర్ కంపెనీ పూమా నిలిచింది. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. బిడ్‌లో పాల్గొనేందుకు అవసరమైన ఇన్విటేషన్ టు టెండర్ (ఐటీటీ) పత్రాన్ని పూమా సంస్థ ప్రతినిధులు కొనుగోలు చేసినట్లు ఆయన వెల్లడించారు.