Rain Fall Across Country ఈ సీజన్‌ మొత్తం 104 శాతం అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం : IMD Oneindia

Rain Fall Across Country ఈ సీజన్‌ మొత్తం 104 శాతం అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం : IMD Oneindia

The India Meteorological Department (IMD) data shows that in 25 percent more rain fall in this august. in 1976, the country had recorded a 28.4-percent excess rainfall.
#rainfall
#Floods
#rainsinindia
#IndiaMeteorologicalDepartment
#RainFallAcrossCountry
#25percentmorerainfall
#rainsinap
#rainsintelangana
#assamfloods
#westbengalfloods
#biharfloods
#telugustates
దేశవ్యాప్తంగా ఈసారి వర్షాలు దంచి కొడుతున్నాయి. వేసవి ముగియగానే ప్రవేశించిన నైరుతి రుతుపవనాల ప్రభావంతో దేశవ్యాప్తంగా ప్రస్తుతం నిరంతరాయంగా వర్షాలు కురుస్తున్నాయి. గతంలో ఆగస్టు నెలలోనూ రుతుపవనాల జాడ కనిపించని రాష్ట్రాల్లో సైతం మెరుగైన వర్షపాతం నమోదవుతోంది. దీంతో దేశవ్యాప్తంగా తాజా వివరాలను భారత వాతావరణ శాఖ ప్రకటించింది.

rainfall, rains in india, floods