AP Govt announced that Rs 5,000 would be given to people who have recovered from coronavirus and are willing to donate plasma to help cure other COVID-19 patients
#PlasmaDonors
#coronavirusrecoveredpeopleplasma
#convalescentplasmatherapy
#COVID19inindia
#coronavirusinap
#donateplasma
#apgovt
#apcmjagan
#ysrcpgovt
#lockdown
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. కరోనా వైరస్ బారినపడి కోలుకున్న వారిని ప్రోత్సహిస్తోంది. వారు ప్లాస్మా దానం చేస్తే రూ.5 వేల ప్రోత్సాహక నగదు అందజేస్తామని ప్రకటించింది. దీంతో వైరస్ తగ్గిన వారు ప్లాస్మాను డోనెట్ చేసేందుకు ముందుకొచ్చే అవకాశం ఏర్పడింది.