Russia's Covid-19 Vaccine : How Can We Trust సైడ్ ఎఫెక్ట్స్ చూడకుండా ప్రజలపై ప్రయోగాలా ? Scientists

Russia's Covid-19 Vaccine : How Can We Trust సైడ్ ఎఫెక్ట్స్ చూడకుండా ప్రజలపై ప్రయోగాలా ? Scientists

Experts raised concerns on the Russian Covid-19 vaccine Here are the reasons. An announcement by Russia on Tuesday that it will approve a COVID-19 vaccine but scientists, who said that with no full trial data, the vaccine is hard to trust.
#RussiaCovid19Vaccine
#SputnikV
#Russia
#COVID19
#vladimirputin
#COVID19vaccine
#Coronavirus
#RussiaVaccineconcerns
#China
#CoronaCasesInIndia
#OxfordAstraZenecaCoronavirusVaccine
#Moderna
#RussiaCovidVaccinetrialdata
రష్యా మొట్టమొదటగా కరోనా వ్యాక్సిన్ ను ఆవిష్కరించిన విషయం తెలిసిందే. కరోనా వ్యాక్సిన్ కోసం ప్రపంచమంతా ఆశగా ఎదురు చూస్తున్న వేళ రష్యా దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కరోనా వ్యాక్సిన్ ను ఆవిష్కరించడమే కాకుండా, తన కుమార్తెకు మొదటి డోస్ ఇచ్చి వ్యాక్సిన్ పై విశ్వసనీయత పెరిగేలా చేశారు.

Phase III human trials, immune response, COVID-19 infection