Samudrudu movie directed by nagesh naradasi making video released.
#samudrudumovie
#actorsuman
#tollywood
#samudrudusongs
#samudrudutrailer
#nageshnaradasi
#Samudrudu
శ్రీ సత్యనారాయణ స్వామి’ అనే పౌరాణిక చిత్రంతో కెరీర్ మొదలు పెట్టిన దర్శకుడు నగేష్ నారదాశి… ఆ తర్వాత ‘నిను చూసిన క్షణాన, కిల్లర్, బ్యాండ్ బాజా, లవ్ బూమ్, దేశదిమ్మరి’ ఇలా రకరకాల జోనర్లలో సినిమాలు చేశారు. ఇటీవల కన్నడలో విరాజ్ అనే చిత్రంతో విజయం అందుకున్న ఆయన త్వరలో తెలుగులో ‘సముద్రుడు’ అనే చిత్రం చేయబోతున్నారు.