Sushant Singh Rajput : Subramanian Swamy Responded On Sushant Singh సూసైడ్ Case Oneindia Telugu

Sushant Singh Rajput : Subramanian Swamy Responded On Sushant Singh సూసైడ్ Case Oneindia Telugu

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య ఘటన జరిగి దాదాపు 25 రోజులు అవుతున్నా.. ఇంకా వేడి చల్లారలేదు. నేటికీ ఆయన అభిమానులు ఆత్మహత్య కాదనీ, సీబీఐ ఎంక్వైరీ జరిపించాలని డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నారు.
#SushantSinghRajput
#justiceforsushantsinghrajput
#Nepotism
#karanjohar
#SalamanKhan
#RheaChakraborty
#KanganaRanaut
#SonamKapoor
#SushantNoMore
#RIPSushant
#RipSushantSinghRajput
#aliabhatt
#Bollywood
#Mumbai

Sushant Singh Rajput,justice for sushant singh rajput,Karan Johar