Sushant Singh Rajput : Sushant సూసైడ్ పై కంటతడి పెట్టించేలా Bhumika లేఖ!

Sushant Singh Rajput : Sushant సూసైడ్ పై కంటతడి పెట్టించేలా Bhumika లేఖ!

యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై తీవ్ర దిగ్బ్రాంతికి గురైన భూమికా చావ్లా మరోసారి భావోద్వేగమైన లేఖను రాశారు. జూన్ 14వ తేదీన సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకొన్న తర్వాత భూమిక రాసిన రెండో లేఖ ఇది. తాజా లేఖ మరోసారి సుశాంత్ అభిమానులను విషాదంలో ముంచెత్తేలా ఉంది.
#SushantSinghRajput
#justiceforsushantsinghrajput
#BhumikaChawla
#RheaChakraborty
#SidharthPithani
#KanganaRanaut
#SonamKapoor
#SushantNoMore
#RIPSushant
#RipSushantSinghRajput
#KritiSanon
#Nepotism
#karanjohar
#aliabhatt
#RipSushant
#Bollywood
#Dishasalian
#Mumbai

Sushant Singh Rajput,Bhumika Chawla,justice for sushant singh rajput