Tata Group Likely To Submit Bid For Air India ఆగస్టు నెలాఖరు కల్లా Oneindia Telugu

Tata Group Likely To Submit Bid For Air India ఆగస్టు నెలాఖరు కల్లా Oneindia Telugu

Air India Bidding Updates , Air India Sale Latest News, Tata Moves Closer To Acquiring Air India As Bid Deadline Nears
#TataGroup
#Tata
#Airindia
#airindiabid
#Tatasons
ఆగస్టు 31కల్లా ఎయిరిండియా విక్రయానికి సంబంధించిన డీల్‌ను ముగించాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎట్టి పరిస్థితిలోనూ మళ్లీ బిడ్డింగ్‌ను పొడగించకూడదన్నది కేంద్రం యోచనగా ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఎయిరిండియా కొనుగోలుకు ఆసక్తిగా ఉన్న సంస్థలు ఈ నెలాఖరుకల్లా ఎక్స్‌ప్రెస్ ఆఫ్ ఇంట్రెస్ట్ఈఓఐ) సమర్పించాలని కోరుతోంది.

Air India, Tata Group, Tata