Congress leader Anjan Kumar Yadav has conducted a surprise inspection on the management of Osmania Hospital, which currently treats corona patients. They demanded that all the deficiencies be rectified soon and that a new hospital be built.   
#Telangana   
#AnjankumarYadav   
#KCR   
#COVID19   
#Coronavirus,   
#elangana   
#CongressLeader   
ప్రస్తుతం కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న ఉస్మానియా హాస్పిటల్ నిర్వహణ విషయమై కాంగ్రెస్ నేత అంజన్ కుమార్ యాదవ్ ఆకస్మిక తనిఖీ చేపట్టారు. నిర్వహణ లోపాలు ఉన్నాయని అవన్నీ త్వరలోనే సవరించాలని, కొత్త హాస్పిటల్ నిర్మాణాన్ని చేపట్టాలని డిమాండ్ చేసారు.     

