A new executive order issued by the President of the United States Donald Trump has given some relief to TikTok by extending the deadline to sell its US operations. The new order adds 45 days to the initial deadline. In total now TikTok has 90 days to find a US based owner or else it will be forced to shut operations in the US.
#TikTokinUS
#DonaldTrump
#MicrosofttoBuyTikTok
#TikTokUSoperations
#TikTokMicrosoftdeal
#MicrosoftByteDance
#TikTokinindia
#USA
#ChineseApps
#ChinaByteDance
#chinaapps
#TikTokvideos
#టిక్ టాక్
#59MobileApps
#PUBG
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్, ఎంటర్టైన్మెంట్ యాప్ టిక్‌టాక్ పై అమెరికా నిషేధం విధించటమే కాకుండా ఈ నిషేధం 45 రోజుల్లో అమల్లోకి రావాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశించిన విషయం తెలిసిందే . దీని కోసం ట్రంప్ చాలా సీరియస్ గా కార్యనిర్వాహక ఉత్తర్వును జారీ చేశారు .