Unlock 3.0 : రాత్రి పూట కర్ఫ్యూ ఎత్తివేత Unlock 3.0 Guidelines ఇవే!! Oneindia Telugu

Unlock 3.0 : రాత్రి పూట కర్ఫ్యూ ఎత్తివేత Unlock 3.0 Guidelines ఇవే!! Oneindia Telugu

Night curfew has been scrapped altogether and gyms and yoga institutes that are not in containment zones have been allowed to reopen in Unlock3 – the third phase of lifting of coronavirus-related restrictions across the country – declared by the government today.
#Unlock3
#Unlock
#Lockdown
#Coronavirusindia
#Covid19
#India
#Cinemahalls
#Gyms
సినిమా హాళ్లకు నో, జిమ్స్‌కు ఓకే
లాక్‌డౌన్ నిబంధనలను క్రమంగా సడలిస్తూ వస్తున్న కేంద్ర ప్రభుత్వం తాజాగా అన్‌లాక్ 3.0 మార్గదర్శకాలను విడుదల చేసింది. ఆగస్టు 1 నుంచి రాత్రి పూట కర్ఫ్యూను ఎత్తివేస్తున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. దీంతోపాటు జిమ్‌లు, యోగా కేంద్రాలకు అనుమతిస్తున్నట్లు పేర్కొంది.

unlock 3 0, unlock 3, unlock 3 0 guidelines