ushant Singh Rajput : రియా చక్రవర్తి పై కేసు నమోదు సుశాంత్ తండ్రి! Oneindia Telugu

ushant Singh Rajput : రియా చక్రవర్తి పై కేసు నమోదు సుశాంత్ తండ్రి! Oneindia Telugu

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్ కేసులో మంగళవారం ఊహించని పరిణామాలు చోటుచేసుకొన్నాయి. ఇప్పటి వరకు నిస్తేజంగా సాగుతున్న ముంబై పోలీసుల దర్యాప్తుపై పలువురు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రియా చక్రవర్తిపై సుశాంత్ తండ్రి కేసు నమోదు చేయడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.
#SushantSinghRajput
#RheaChakraborty
#Nepotism
#karanjohar
#KanganaRanaut
#SonamKapoor
#SushantNoMore
#RIPSushant
#RipSushantSinghRajput
#aliabhatt
#RipSushant
#Bollywood
#Dishasalian
#Mumbai

Sushant Singh Rajput,Rhea Chakraborty,Bollywood