Vijayawada : FIR Registered against ramesh hospitals and Swarna palace management
#VijayawadaCovidHospital
#VijayawadaSwarnaPalaceHotel
#RameshHospitals
#vijayawada
#VijayawadaCOVIDcarecenter
#pmmodi
#apcmjagan
#SwarnaPalaceHotelMishap
#Covidpatients
విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ హోటల్ కోవిడ్ ఆసుపత్రిలో ఆదివారం తెల్లవారు జామున చోటు చేసుకున్న భారీ అగ్నిప్రమాదం ఉదంతంపై నగర పోలీసులు రంగంలోకి దిగారు. ప్రైవేటు భవన సముాయాన్ని కోవిడ్ సెంటర్‌గా మర్చడానికి ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలను ఏ మాత్రం పాటించలేదంటూ అధికారులు నిర్ధారించిన నేపథ్యంలో.. కేసు నమోదు చేశారు.