Vijayawada Covid Hospital: Swarna Palace Hotel Mishap News. Swarna Palace Hotel, Which was converted as Covid 19 Hospital recently. Total 40 patients are treating in this Hospital.
#VijayawadaCovidHospital
#VijayawadaSwarnaPalaceHotel
#VijayawadaCOVIDcarecenter
#pmmodi
#apcmjagan
#exgratia
#VijayawadaCOVIDCareCentreexgratia
#SwarnaPalaceHotelMishap
#Covidpatients
#కోవిడ్ ఆసుపత్రి
#విజయవాడ స్వర్ణ ప్యాలెస్
విజయవాడలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కోవిడ్ ఆసుపత్రిగా వినియోగిస్తున్న స్వర్ణ ప్యాలెస్ హోటల్‌లో ఈ తెల్లవారు జామున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో తొమ్మిది మంది మరణించారు. పలువురికి గాయాలు అయ్యాయి. గాయపడ్డ వారిని చికిత్స కోసం వేరే ఆసుపత్రికి తరలించారు. 30 మంది కరోనా వైరస్ పేషెంట్లను ఇతర కోవిడ్ సెంటర్‌లో చేర్చారు.