తల్లి ప్రేమ ముందు ఏ దుష్టశక్తి కూడా పనిచేయదని ఎన్నోసార్లు రుజువైంది. తాజాగా ఢిల్లీలో జరిగిన ఓ ఘటన ఇందుకు నిదర్శనంగా నిలిచింది. తన కూతురును అపహరించేందుకు ప్రయత్నించిన దుండగుల బారి నుంచి ఆదిశక్తిలా మారిన తల్లి.. వారిని తరిమికొట్టింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్క సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
#Mother
#ViralVideo
#MothersLove
#MotherCourage
#Delhi
#CCTVfootage