#Watch:వైట్‌హౌస్ వద్ద కలకలం..గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు.. ప్రెస్‌మీట్ నుంచి పరుగు తీసిన ట్రంప్!

#Watch:వైట్‌హౌస్ వద్ద కలకలం..గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు.. ప్రెస్‌మీట్ నుంచి పరుగు తీసిన ట్రంప్!

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసం వైట్‌హౌస్ వద్ద కలకలం చెలరేగింది. గుర్తు తెలియని వ్యక్తి ఒకరు తుపాకుల మోత మోగించిన ఘటన చోటుచేసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తుపాకుల కాల్పుల శబ్దం వినిపించిన వెంటనే సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ రంగ ప్రవేశం చేశారు. విలేకరులతో మాట్లాడుతోన్న ట్రంప్‌ను హుటాహుటిన వెనక్కి తీసుకెళ్లారు.
#DonaldTrump
#WhiteHouse
#China
#xijinping
#UnitedStates
#SecretServiceguards
#USPresident

Donald Trump,White House,China