After rumours spread on cm kcr’s health condition, #WhereisKcr trends in twitter. but either govt or trs party yet to clarify on kcr’s condition. the high positive rate recorded in telangana.
#WhereisKcr
#KCR
#COVID19
#Coronavirus
#KTR
#TRS
#Telangana
#TelanganaCOVID19Hospitals
#COVID19Hospitals
#Telangana
ప్రపంచ దేశాల్లో చాలా మంది ప్రెసిడెంట్లు, ప్రైమ్ మినిస్టర్లు, మన దేశంలోనూ కొంత మంది మంత్రులు అన్ని పార్టీల్లో కొందరు కీలక నాయకులు కూడా కరోనా బారినపడ్డారు. నిజానికి ప్రస్తుత పరిస్థితుల్లో, అందునా పబ్లిక్ కోసం, పబ్లిక్ లో పని చేసేవాళ్లకు వైరస్ సోకే అవకాశాలు ఎక్కువ.