108 Amubulance in AP, 104 Ambulance in AP, AP CM YS Jagan, Vijayawada News, Benz Circle in Vijayawada, Mobile Medical Health Care, New1068 Ambulance vehicles in AP,
#Doctorsday
#Ysjagan
#108Ambulance
#104ambulance
#108
#ambulance
#Andhrapradesh
#Amaravati
#Vijayawada
#Ysrcp
#Apgovt
విజయవాడ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 108, 104 అంబులెన్సులు రోడ్డెక్కాయి. బుధవారం డాక్టర్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంబులెన్స్‌లను ప్రారంభించారు. ఉదయం 9:35 నిమిషాలకు విజయవాడలోని బెంజ్ సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన జెండా ఊపి ప్రారంభించారు.