The Central Bureau of Investigation (CBI) started an investigation into Chief Minister Y S Jagan Mohan Reddy’s uncle and former minister and MP Y S Vivekananda Reddy. on sunday cbi officials searched at viveka’s house in pulivendula   
#YSVivekanandaReddy   
#YSVivekaCBIInvestigation   
#apcmjagan   
#pulivendula   
#vivekahouse   
#kaadapa   
#YSRfamily   
#CBIprobe   
#tdp   
#వైఎస్ వివేకానంద రెడ్డి   
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన, ఏపీలో రాజకీయ ప్రకంపనలకు కారణమైన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కేంద్ర సంస్థ సీబీఐ దర్యాప్తును వేగవంతం చేసింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసును సీబీఐకి బదలాయించగా, మూడు నెలలు ఆలస్యంగా దర్యాప్తు ప్రారంభమైంది.

