130 అకౌంట్స్ హ్యాక్ ..45 అకౌంట్స్ పాస్వర్డ్ రీసెట్..ఏం జరిగిందో త్వరలో స్పష్టతనిస్తాం-ట్విట్టర్ సీఈఓ

130 అకౌంట్స్ హ్యాక్ ..45 అకౌంట్స్ పాస్వర్డ్ రీసెట్..ఏం జరిగిందో త్వరలో స్పష్టతనిస్తాం-ట్విట్టర్ సీఈఓ

"Tough day for us at Twitter. We all feel terrible this happened. We’re diagnosing and will share everything we can when we have a more complete understanding of exactly what happened," Jack Dorsey tweeted.
#HighProfileTwitterAccounts
#Twitter
#JackDorsey
#Bitcoin
#BillGates
#JoeBiden
#ElonMusk
#Cryptocurrency
#Apple
#cryptowallet
#TeslaCEOElonMusk
#Microsoft
#barackobama
#TwitterCEO
అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా మొదలుకుని..టెక్ దిగ్జజం బిల్‌గేట్స్, అమెరికా ప్రెసిడెన్షియల్ కాండిడేట్ జో బిడెన్..టెస్లా ఓనర్ ఎలాన్ మస్క్, అమెజాన్ ఓనర్ జెఫ్ బెజోస్..ఇలా అమెరికాలో టాప్ అనదగ్గ ప్రొఫైల్స్‌ని హ్యాక్ అయిన విషయం పై ట్విట్టర్ సీఈఓ స్పందించారు. ఇదో భయానక దాడి గ అభివర్ణించారు..దీనిపై విశ్లేశిష్టున్నామని..ఎలా జరిగిందనే దానిపై స్పష్టనిస్తామని తెలిపారు.

High Profile Twitter Accounts,Twitter,Jack Dorsey